logo

Atukula Biryani

Flattened Rice Biryani | అతుకుల బిర్యానీ

👩‍🍳 2022-10-01


This is a special type of biriyani recipe prepared in few parts of India.

  1. Preparing fried onions – Cut onions into thin slices.

    • Fry these onions in hot oil until they turn golden brown
  2. Take groundnuts, mint leaves, corriander leaves, batani (peas). Fry them in the oil after removing brown onions from the pan.

  3. Preparing garam masala

    • You can use readymade Garam Masala or
    • Take corriander, cardomom, cinnamon sticks, cloves, cumin and mix it in the grinder. Add red chilli powder, turmeric power, aam chur (mamidi orugula podi/dried mango powder), chat masala to the garam masala and mix.
  4. Take potato chips and apply the above Masala on both sides.

  5. Take atukulu (flattened rice) in a pan and start frying by sprinkling little oil in between and sprinkle salt.

  6. Once you are ready with all of the above, take a bottle with big opening and add items as follows:

    • Take the Masala applied chips and place them as the bottom layer in the bottle.
    • Add the carmalized onions, fried groundnuts, mint, and batani (peas) in two layers
    • Add fried atukulu (flattened rice) on top of it
    • Add one glass of boiled water for one glass of atukulu.
    • Keep the bottle cap tight and shake it
  7. Serve after 5 minutes, your atukula biriyani is ready


స్టెప్ – 1: ​బ్రౌన్ కలర్ ఉల్లిపాయలు తయారు చేయడం - ఉల్లిపాయలను సన్నగ మరియు నీలువుగా కట్ చేసుకోవాలి. బాణలిలో నూనె పోసి, ఇప్పటికే సిద్ధంగా ఉంచిన ఉల్లిపాయ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చెవరకు ఫ్రై చెయ్యాలి.

స్టెప్ – 2: ​పల్లీలు, పొదినా, ధనియా ఆకులు, బటానీ తీసుకోండి. బాణలి నుండి బ్రౌన్ రంగు ఉల్లిపాయలను తొలగించిన తరువాత వాటిని నూనెలో వేయించండి.

స్టెప్ -3 : ​గరం మసాలా తయారు చేయడం - మీరు రెడీమేడ్ గరం మసాలాను ఉపయోగించవచ్చు లేదా ధనియా, ఎలైచి, దాల్చినా చెక్కా, లవంగం, జీరా తీసుకొని గ్రైండర్ లో కలపండి. గరం మసాలాకు కరం, పసుపు పోడి, ఆమ్ చురే (మామిడి ఒరుగుల పోడి), చాట్ మసాలా వేసి కలపాలి.

స్టెప్ – 4: ​బంగాళాదుంప Or ఏవైనా చిప్స్ ఉదాహరణకు kurkure తీసుకొని, పైన పేర్కొన్న మసాలాను రెండు వైపులా అప్లై చేయండి.

స్టెప్ – 3: ​స్టవ్ పై బాణలి (Pan) లో అట్టుకులు వేసి వేపుత్తు, మధ్యమధ్యలో కొద్దిగా నూనె చల్లి, కొద్దిగా ఉప్పు కూడా చల్లి వేయించండి.

స్టెప్ – 4: ​మీరు పైన పేర్కొన్నవాటితో సిద్ధంగా ఉన్న తరువాత, పెద్ద ఓపెనింగ్ ఉన్న బాటిల్ ని తీసుకోండి మరియు దిగువ పేర్కొన్నవిధంగా ఐటమ్ లను జోడించండి:

a. మసాలా అప్లై చేసిన చిప్స్ తీసుకొని బాటిల్ లో బాటమ్ లేయర్ గా ఉంచండి.
b. బ్రౌన్ ఉల్లిపాయలు, వేయించిన పల్లి, పొదినా, పొదినా ఆకులు మరియు బటానీని రెండు పొరల్లో కలపండి.
c. దాని పైన వేయించిన అట్టుకులు కలపండి
d. ఒక గ్లాసు అట్టుకులకు ఒక గ్లాసు మరిగించిన నీటిని కలపండి.
e. బాటిల్ క్యాప్ ని బిగుతుగా ఉంచండి మరియు దానిని కదిలించండి.

స్టెప్ – 5: ​5 నిమిషాల తరువాత సర్వ్ చేయండి