-
Take Mutton in a Bowl, Add some cooking oil, cut onion pieces, chopped green chili pieces, salt, red chili powder, Turmeric powder and keep it for two (2) Hours after mixing them properly.
-
Take Curd, Ginger garlic Paste, Garam Masala Powder, Coriander Powder in another Bowl and add Fried Onions with Mint Leaves. Keep it aside after Mixing properly.
-
Pour ghee, oil, pepper in a cooker and add cinnamon, clove, and a large cardamom. Then add marinated mutton prepared above. And cook it till oil comes above the mutton pieces.
-
Cook Mutton until it is to about 85%
-
Open the lid of cooker and add rice and water (1 Cup Rice and Two Cup Water).
-
Then cook it further without pressure till rice boils.
-
ఒక గిన్నెలో మటన్ తీసుకొని, అందులో కొద్దిగా వంటనూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, ఎండుమిర్చి పొడి, పసుపు వేసి వాటిని బాగా కలిపిన తర్వాత రెండు (2) గంటలు ఉంచాలి.
-
మరో గిన్నెలో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసి తర్వాత వేయించిన ఉల్లిపాయలను పుదీనా ఆకులతో కలిపి పక్కన పెట్టండి.
-
కుక్కర్ లో నెయ్యి, నూనె వేసి, తర్వాత మిరియాల, దాల్చినా చెక్కా, లావాంగ్, బిగ్ ఇలాచీ వేసి కలపాలి. తరువాత పైన తయారు చేసిన మ్యారినేటెడ్ మటన్ ను కలపండి. మటన్ ముక్కల పైన నూనె వచ్చే వరకు ఉడికించాలి.
-
తరువాత కుక్కర్ విజిల్ వచ్చే వరకు మటన్ (85%) కుక్ చేయండి.
-
తరువాత కుక్కర్ మూత తెరిచి అన్నం, నీళ్లు పోసి కలపాలి. (1 Cup Rice and Two Cup Water)
-
తరువాత అన్నం ఉడికేంత వరకు కుక్కర్ Waiter పెట్టకుండా ఉడికించాలి.