logo

Sorakaya Pulusu

Bottle gourd stew | సోరకాయ పులుసు

👩‍🍳 2022-11-04


  1. Take a fork and make holes in the bottle gourd on all sides. Then remove the skin and cut it into 2” size pieces.

  2. Keep Onion Pieces, chilli Pieces and dhania leaves ready.

  3. Keep Tamarind Juice ready.

  4. Take a Pan and add 4 teaspoons oil and add the bottle gourd pieces. Fry them a little and keep the fried pieces aside.

  5. In the same pan, add little more oil, then add the onion, chilli and karia leaves and fry them.

  6. Then add fried sorakaya pieces along with ginger and garlic paste, little garam masala, ½ tea spoon dhania powder, Salt, red chilly powder and fry it for some time.

  7. Once the items are cooked properly, add Tamarind Juice, stir once and keep boiling till the bottle gourd pieces boil fully.

  8. Then add Dhania Leaves before switching of stove.


  1. ఒక ఫోర్క్ తీసుకొని సోరకాయను అన్ని వైపులా పొడిచి. తరువాత skin తీసివేసి, మీరు ఇష్టపడే పరిమాణంలో or 2” ముక్కలుగా కత్తిరించండి.

  2. ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయ ముక్కలు మరియు ధనియా ఆకులను సిద్ధంగా ఉంచుకోండి.

  3. చింతపండు జ్యూస్ ను సిద్ధంగా ఉంచుకోండి

  4. ఒక pan తీసుకొని అందులో 4 టీ స్పూన్ల నూనె వేసి సోరకయా ముక్కలు వేయాలి. వాటిని కొద్దిగా వేయించి, ముక్కలను పక్కన పెట్టుకోవాలి.

  5. అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, మిర్చి ముక్కలు, karia ఆకులు వేసి వేయించాలి.

  6. తరువాత వేయించిన సోరకాయ ముక్కలతో పాటు అల్లం, వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు, ఎండుమిర్చి పొడి వేసి కాసేపు వేయించాలి .

  7. సోరకాయ సరిగ్గా ఉడకడం గమనించిన తరువాత చింతపండు జ్యూస్ వేసి, ఒకసారి కలియబెట్టి, సోరకకాయ ముక్కలు పూర్తిగా ఉడికేంత వరకు మరిగించండి.

  8. తరువాత స్టవ్ switch off చేసే ముందు ధనియా ఆకులను కలపండి.

మీ సోరకయ పులుసు రెడీ, ఇది నా తల్లిచే బోధించబడింది.